2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము రస్సెల్ ఎమ్. నెల్సన్శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటుఅధ్యక్షులు నెల్సన్ జనులను సమావేశానికి స్వాగతిస్తున్నారు మరియు శుద్ధమైన సత్యం, క్రీస్తు యొక్క శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు గురించి వినమని వారిని ఆహ్వానిస్తున్నారు. జెఫ్రీ ఆర్. హాలండ్అతిగొప్ప ఆస్తిదేవుడిని ప్రేమించడం మరియు ఆయనను పూర్తిగా అనుసరించడం గురించి ఎల్డర్ హాలండ్ మనకు బోధిస్తున్నారు. బోన్ని హెచ్.కార్డన్క్రీస్తు యొద్దకు రండి, కానీ ఒంటరిగా రావద్దుమనము దేవుని పిల్లలము అని మరియు మన శాశ్వతమైన ఉద్దేశ్యం ఇతరులను క్రీస్తు వద్దకు తీసుకురావడమే అని సహోదరి కార్డన్ బోధిస్తున్నారు. యులిసెస్ సోవారెస్రక్షకుని యొక్క శాశ్వతమైన కనికరముతీర్పుతీర్చకుండా ఉండటం మరియు సహనం కలిగి ఉండటం ద్వారా ఇతరుల పట్ల కనికరము చూపించే రక్షకుని మాదిరిని మనం అనుసరించాలని ఎల్డర్ సోవారెస్ మనకు బోధిస్తున్నారు. డి. టాడ్ క్రిస్టాఫర్సన్దేవుని ప్రేమఆజ్ఞలు మనపై దేవుని గల ప్రేమను సూచిస్తాయని మరియు స్వస్థత, సంతోషము, శాంతి మరియు ఆనంద మార్గాన్ని సూచిస్తాయని ఎల్డర్ క్రిస్టాఫర్సన్ బోధిస్తున్నారు. క్లార్క్ జి. గిల్బర్ట్క్రీస్తులో ఎక్కువగా అగుట: వాలు యొక్క ఉపమానంమన పరిస్థితులతో సంబంధం లేకుండా, మన అంతిమ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభువు మనకు సహాయపడగలరని ఎల్డర్ గిల్బర్ట్ బోధిస్తున్నారు. పెట్రిషియో ఎమ్. జూఫ్రావిశ్వాసంతో వెదకినపుడు ఫలితం దక్కిందియేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట వలన మనకు వచ్చే ఆశీర్వాదములను అనుభవించడానికి ఎల్డర్ జూఫ్రా మనలను ఆహ్వానించుచున్నారు. డాల్లిన్ హెచ్. ఓక్స్ఒక సంఘము యొక్క అవసరముయేసు క్రీస్తు యొక్క సంఘానికి చెందడం వలన కలిగే దీవెనల గురించి అధ్యక్షులు ఓక్స్ బోధిస్తున్నారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము హెన్రీ బి. ఐరింగ్సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటఅధ్యక్షులు ఐరింగ్ ఆమోదించు ఓటు కొరకు ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను సమర్పిస్తున్నారు. డేవిడ్ ఎ. బెడ్నార్గొప్ప మహిమయందు, దేవుని శక్తితోమన నిబంధనలను ఘనపరచడం మన జీవితాలలో దైవత్వపు శక్తిని పొందడానికి మనకు సహాయపడుతుందని ఎల్డర్ బెడ్నార్ బోధిస్తున్నారు. సిరో ష్మైల్చర్య తీసుకోవడానికి మరియు కావడానికి అవసరమైన విశ్వాసముమనము అడిగి, చర్య తీసుకొని, అధ్యయనం చేసినప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులం కాగలమని ఎల్డర్ ష్మైల్ బోధిస్తున్నారు. సూసన్ హెచ్. పోర్టర్దేవుని ప్రేమ: ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనదిపరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మనలో ప్రతిఒక్కరి కొరకు స్వచ్ఛమైన ప్రేమను కలిగియున్నారని మరియు వారి ప్రేమను పంచుకోవడం మనల్ని దీవించగలదని సహోదరి పోర్టర్ బోధిస్తున్నారు. ఎరిక్ డబ్ల్యు. కోపిష్కేమానసిక ఆరోగ్యము గురించి మాట్లాడుటఆయన స్వంత కుటుంబం ఎదుర్కొన్న కొన్ని శ్రమల ఆధారంగా మానసిక అనారోగ్యం గురించి కొన్ని పరిశీలనలను ఎల్డర్ కోపిష్కే పంచుకున్నారు. రోనాల్డ్ ఎ. రాస్బాండ్ నా ఆత్మ యొక్క విషయములుయేసు క్రీస్తు యొక్క శిష్యునిగా తన జీవితానికి ఉద్దేశించిన విలువైన సూత్రాలు—“తన ఆత్మకు సంబంధించిన ఏడు విషయాలను” ఎల్డర్ రాస్బాండ్ పంచుకున్నారు. క్రిస్టోఫెల్ గోల్డెన్క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుటమనం రెండవ రాకడకు సమీపంలో ఉన్నామని, అది దుష్టులకు దుఃఖపడే సమయంగా ఉంటుంది, కానీ నీతిమంతులకు సమాధానముగల దినముగా ఉంటుంది అని ఎల్డర్ గోల్డెన్ బోధిస్తున్నారు. మోసెయిస్ విలనుయేవానా దినములన్నిటిలో ప్రభువు చేత అనుగ్రహింపబడితినిప్రతికూలతను మనం ఆనందంతో మరియు కనికరంతో ఎలా ఎదుర్కోగలమో చూపడానికి ఎల్డర్ విలనుయేవా రక్షకుడు, నీఫై మరియు యౌవన సువార్తికుని మాదిరులను ఉపయోగించారు. గ్యారీ ఈ. స్టీవెన్సన్సరళముగా అందమైనది—అందంగా సరళమైనదిదైవికంగా నియమించబడిన మన బాధ్యతలు మనం నెరవేర్చగలిగేందుకు మార్గాలను వివరించడానికి ఎల్డర్ స్టీవెన్సన్ నలుగురు కడవరి దిన పరిశుద్ధుల నుండి కథలను ఉపయోగించారు. శనివారం మధ్యాహ్న సమావేశము శనివారం మధ్యాహ్న సమావేశము ఎమ్. రస్సెల్ బాలర్డ్“వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?”మనము రక్షకుడిని విశ్వసిస్తూ, సేవిస్తూ మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా అన్ని లౌకిక విషయాల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నామని ఎలా చూపించగలమో అధ్యక్షులు బాలర్డ్ బోధిస్తున్నారు. షారన్ యుబాంక్ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నానుసంఘము యొక్క ఇటీవలి మానవతా సహాయ ప్రయత్నాల గురించి సహోదరి యుబాంక్ నివేదించారు. బ్రెంట్ హెచ్. నీల్సన్గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా?మన హృదయాలను అదేవిధంగా మన శరీరాల స్వస్థపరచి, మన శ్రమలలో మనల్ని కాపాడే శక్తిని రక్షకుడు కలిగియున్నారని ఎల్డర్ నీల్సన్ బోధిస్తున్నారు. అర్నల్ఫో వాలెంజులాయేసు క్రీస్తుకు మన మన పరివర్తనను లోతుగా చేయుటమనము లేఖనాలను అధ్యయనము చేసి, యేసు క్రీస్తు గురించి ఎక్కువగా నేర్చుకొన్నప్పుడు, మన పరివర్తనను లోతైనదిగా చేయగలమని ఎల్డర్ వాలెంజులా బోధిస్తున్నారు. బ్రాడ్లీ ఆర్. విల్కాక్స్యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదుమన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క కృపను, ప్రాయశ్చిత్త శక్తిని కలిగియుండడానికి మనం పరిపూర్ణులం కానవసరం లేదని సహోదరుడు విల్కాక్స్ బోధిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ క్యుంగుక్రీస్తును పోలి నడుచుకొనుటయేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులుగా మారడానికి మనకు సహాయపడుటకు నాలుగు సూత్రాలను గూర్చి ఎల్డర్ క్యుంగు బోధిస్తున్నారు. మార్కస్ బి. నాష్మీ దీపమును పైకెత్తుడిసువార్తను సాధారణమైన మరియు సహజమైన రీతిలో పంచుకోవాలని తద్వారా మనం మరియు మనం పంచుకునే వారు ఆనందమును, అనేక ఇతర దీవెనలు పొందుతారవి ఎల్డర్ నాష్ మనకు బోధిస్తున్నారు. హెన్రీ బి. ఐరింగ్ప్రార్థన ద్వారా అడుగుటకు, తరువాత పొందిన జవాబును అమలు చేయడానికి విశ్వాసముమనము విశ్వాసాన్ని సాధన చేసిడు మరియు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనము బయల్పాటు పొందగలమని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము డిటర్ ఎఫ్. ఉఖ్డార్ఫ్అనుదిన పునఃస్థాపనమనమందరము కొన్నిసార్లు దారి తప్పుతూ ఉంటాము, కానీ దేవుడు అందించిన ఆత్మీయ మార్గసూచికలను ప్రతిరోజు అనుసరించడం ద్వారా మళ్ళీ తిరిగి దారిలోకి రాగలమని ఎల్డర్ ఉఖ్డార్ఫ్ బోధిస్తున్నారు. కెమిలి ఎన్. జాన్సన్మీ కథను వ్రాయడానికి క్రీస్తును ఆహ్వానించండిమరింత విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మరియు మన జీవితాలలో దేవునికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం ద్వారా మన వ్యక్తిగత కథనానికి రక్షకుడిని రచయితగా మరియు ముగింపుగా ఎలా అనుమతించవచ్చో సహోదరి జాన్సన్ బోధిస్తున్నారు. డేల్ జి. రెన్లండ్క్రీస్తు యొక్క శాంతి శత్రుత్వాన్ని నిర్మూలించునుదేవుని ప్రేమ మరియు యేసు క్రీస్తు శిష్యత్వానికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా, మన విభేదాలను అధిగమించి శాంతిని పొందవచ్చని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. వయాంజిన సికహెమవరుస క్రమమైన ఒక గృహముమనము సువార్తను జీవించి, సరైన క్రమంలో పనులు చేసినప్పుడు వచ్చే ఆశీర్వాదాలను ఎల్డర్ సికహెమ బోధిస్తున్నారు. క్వింటిన్ ఎల్. కుక్కష్ట కాలములలో వ్యక్తిగత శాంతినేడు కష్టకాలములలో వివాదాన్ని తగ్గించడానికి మరియు శాంతిని కనుగొనడంలో మనకు సహాయపడే యేసు క్రీస్తు యొక్క ఐదు బోధనలను ఎల్డర్ కుక్ పంచుకున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాదిదేవాలయ విధులు మరియు నిబంధనలు మన ఆత్మీయ పునాదిని ఎలా బలోపేతం చేస్తాయో బోధించడానికి అధ్యక్షులు నెల్సన్ సాల్ట్ లేక్ దేవాలయ పునాది పనిని సూచిస్తున్నారు. ఆదివారం మద్యాహ్న సభ ఆదివారం మద్యాహ్న సభ గారిట్ డబ్ల్యు.గాంగ్మరలా నమ్మండినమ్మకం అనేది విశ్వాసం యొక్క చర్య అని మరియు మనం దేవునిని మరియు ఒకరినొకరిని నమ్మినప్పుడు, పరలోకపు దీవెనలను పొందుతామని ఎల్డర్ గాంగ్ బోధిస్తున్నారు. ఎల్. టాడ్ బడ్జ్యెహోవాకు పరిశుద్ధత చెల్లించుటసంఘము యొక్క ఇటీవలి మానవతావాద ప్రయత్నాల గురించి బిషప్పు బడ్జ్ నివేదించారు మరియు ఈ ప్రయత్నాలలో, ఇతర ప్రయత్నాలలో మన త్యాగాలు ప్రభువుకు ప్రతిష్ఠించబడిన బహుమానాలు అని బోధించారు. ఆంటోనీ డి.పర్కిన్స్ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుముశ్రమననుభవిస్తున్నవారు యేసు క్రీస్తులో నిరీక్షణను మరియు ఆనందాన్ని పొందుటలో సహాయపడడానికి నాలుగు సూత్రాలను ఎల్డర్ పర్కిన్స్ పంచుకున్నారు. ఎల్డర్ మైఖేల్ ఎ డన్ఒక శాతం మెరుగైనదిపశ్చాత్తాపపడడానికి చేసే ప్రతీ ప్రయత్నము, అది ఎంత చిన్నదిగా కనబడినప్పటికీ, గొప్ప దీవెనలు తేగలదని ఎల్డర్ డన్ బోధిస్తున్నారు. సీన్ డగ్లస్క్రీస్తును నమ్ముట ద్వారా మన ఆత్మీయ తుఫానులను ఎదుర్కొనుటక్రీస్తును నమ్ముట మరియు ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మన ఆత్మీయ తుఫానులను మనం ఉత్తమంగా ఎదుర్కొంటామని ఎల్డర్ డగ్లస్ బోధిస్తున్నారు. కార్లోస్ జి. రెవలొ జూ.యేసు క్రీస్తు సువార్త యొక్క అద్భుతాలుసువార్త యొక్క మొదటి నియమాలు మరియు విధులను పాటించుట వలన మనము దీవించబడి, పరివర్తన చెందుటకు సహాయపడునని ఎల్డర్ రెవలొ బోధిస్తున్నారు. ఆల్విన్ ఎఫ్. మెరెడిత్ IIIరాబోయే దానివైపు చూడండిమనం క్రీస్తుపై కేంద్రీకరించి, పరధ్యానాల గురించి జాగ్రత్త వహించినట్లయితే, మనం రక్షించబడగలమని బోధించడానికి ఎల్డర్ మెరెడిత్ పేతురు నీటిపై నడిచే కథను ఉపయోగించారు. నీల్ ఎల్.ఆండర్సన్సంఘం పేరు మార్చబడదుసంఘము యొక్క బయలుపరచబడిన పేరును ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఎల్డర్ ఆండర్సన్ బోధిస్తున్నారు. రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు కొరకు సమయాన్ని కేటాయించండిఅధ్యక్షులు నెల్సన్ ప్రతిరోజూ దేవుని కొరకు సమయాన్ని కేటాయించడం యొక్క ప్రాముఖ్యత గురించి బోధించారు, మరియు క్రొత్త దేవాలయాలను ప్రకటించారు.