సంఘ నాయకులను ఆమోదించుట
ఈ ఏప్రిల్ సర్వసభ్య సమావేశములో సాంప్రదాయానుసారంగా ఈ సభలో సమర్పించబడిన గణాంక నివేదిక, ఈ సభ ముగిసిన వెంటనే, LDS.org పై ప్రచురింపబడునని మేము గమనిస్తున్నాము. మరియు సంఘ మాసపత్రికల యొక్క సమావేశ సంచికలలో కూడా చేర్చబడును.
ఇప్పుడు సంఘ నాయకత్వములో మరియు ప్రధాన అధికారులలో కొన్ని మార్పులను మరియు సంఘము యొక్క ప్రాంతీయ డెబ్బదిమందిని ఆమోదించు ఓటు కొరకు నేనిప్పుడు సమర్పిస్తాను. దానితరువాత, సంఘ ఆడిట్ విభాగము యొక్క మేనేజింగ్ డైరక్టర్, సోదరుడు కెవిన్ ఆర్. జర్గేన్సేన్ గణాంక నివేదికను చదువుతారు.
పన్నెండుమంది అపోస్తులుల కూటమి యొక్క క్రొత్త సభ్యులుగా సేవ చేయుటకు వారి పిలుపులు ఇవ్వబడి, డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యులుగా సేవ చేయుచున్న ఎల్డర్లు గార్రిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులెసిస్ సోరెస్‌లను మేము విడుదల చేయుటకు ప్రతిపాదించడమైనది.
అదనముగా, 2018, ఆగష్టు 1 నుండి అమలులో ఉంచబడుటకు, డెబ్బది యొక్క సభ్యత్వపు సభ్యులుగా వారి సేవ నుండి ఎల్డర్లు క్రైయిగ్ సి. క్రిస్టెన్‌సన్, లిన్ జి. రాబిన్స్, మరియు జువాన్ ఎ. యుసెడాను మేము విడుదల చేస్తున్నాము.
వారి సమర్పించబడిన సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలియజేయాలని కోరువారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
ఈ క్రింది వారిని మనము ప్రాతీయ డెబ్బదిమంది నుండి విడుదల చేయుటకు ప్రతిపాదింపబడినది: స్టీవెన్ ఆర్. బాంగర్టర్, మాథ్యూ ఎల్. కార్పెంటర్, మథియాస్ హెల్డ్, డేవిడ్ పి. హోమర్, కైలి ఎస్. మెఖే, ఆర్. స్కాట్ రునియా, మరియు జువాన్ పబ్లో విల్లార్.
వారి ఇష్టపూర్వకమైన సేవ కొరకు మాతో కలిసి ఈ సోదరుల సేవలకు అభినందనలు తెలియచేయగోరు వారు చేయి పైకెత్తుట ద్వారా తెలుపవచ్చును.
హృదయ పూర్వక కృతజ్ఞతలతో యువతుల ప్రధాన అధ్యక్షత్వముగా సహోదరి బొన్నీ ఎల్, ఆస్కార్‌సన్, కారోల్ ఎఫ్, మెఖాంఖీ, మరియు నీల్ ఎఫ్. మారియట్‌లను విడుదల చేయుటకు ప్రతిపాదింపబడినది.
మాతో కలిసి ఈ సోదరీల గణనీయ సేవలకు, భక్తీ శ్రద్ధలకు అభినందనలు తెలియ చేయగోరు వారు, చేయి పైకెత్తుట ద్వారా తెలుపవచ్చును.
ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో మొదటి సలహాదారిణిగా సేవ చేస్తున్న సహోదరి బోన్న హెచ్.కార్డన్‌ను మేము విడుదల చేయుటకు ప్రతిపాదించబడింది.
సహోదరి కార్డన్‌కు ప్రశంసను తెలుపాలని కోరువారు పైకెత్తిన చేతి ద్వారా ఆవిధంగా చేయవచ్చు.
ఈ క్రింది వారిని డెబ్బది యొక్క అధ్యక్షత్వము యొక్క సభ్యులుగా సేవ చేయుటకు ప్రతిపాదించబడింది నూతనముగా ఎన్నికైన ప్రధమ అధికారిక డెబ్బదిమందిని బలపరచవలసినదిగా ప్రతిపాదిస్తున్నాము: ఎల్డర్లు కార్ల్ బి. కుక్ మరియు రాబర్ట్ సి. గే
ఈ క్రింది వారు కూడా డెబ్బది యొక్క అధ్యక్షత్వము యొక్క సభ్యులుగా సేవ చేస్తారు, ఆగష్టు 1, 2018నుండి అమలులోనికి వచ్చును:ఎల్డర్లు టెరెన్స్ ఎమ్. విన్సన్, జోస్ ఎ.టైక్సైరా, మరియ కార్లోస్ ఎ. గోడవ్.
సమ్మతించువారు,దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా.
క్రిందివారిని క్రొత్త ప్రధాన అధికారి డెబ్బదులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: స్టీవెన్ ఆర్. బాంగెర్టర్, మాథ్యూ ఎల్. కార్పెంటర్, జాక్ ఎన్. జెరార్డ్, మాథియాస్ హెల్డ్, డేవిడ్ పి.హోమర్, కైలి ఎస్. మెఖే, జువాన్ పబ్లో విల్లార్, మరియు టాకాషి వాడా.
సమ్మతించువారు,దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకిస్తున్న వారు, అదే సంజ్ఞతో,
మనము ఈ క్రింది క్రొత్త ప్రాంతీయ డెబ్బదిని ఆమోదించుటకు ప్రతిపాదిస్తున్నాము: రిచార్డ్ జె. ఆహడ్జీ, ఆల్బర్టో ఎ. ఆల్వారేజ్, డ్యుయేన్ డి. బెల్, గ్లెన్ బర్గెస్, విక్టర్ ఆర్. కాల్డేరాన్, ఏరియల్ ఈ. షాపర్రొ, డానియెల్ కార్దోవ, జాన్ ఎం. క్రయిగ్, మైఖేల్ చీశ్లా, విల్లియం హెచ్. డేవిస్, రిచార్డ్ జె. డీవ్రీస్, కైలార్ జి. డోమింగేజ్, షాన్ డగ్లస్, మైఖేల్ ఎ. డన్, కెన్నెత్ జె. ఫర్మేజ్, ఎడ్గర్ ఫ్ల్లోరెస్, సిల్వియో ఫ్ల్లోరెస్, సౌలో జి. ఫ్రాంకో, కార్లోస్ ఎ. జేనారో, మార్క్ ఎ. గిల్మొర్, సెర్జియో ఎ. గోమేజ్, రాబర్టో. గొంజాలెజ్, వర్జీలియొ గొంజాలెజ్, స్పెన్సర్ ఆర్. గ్రిఫ్ఫిన్, మాథ్యూ ఎస్. హార్డింగ్, డేవిడ్ జె. హార్రిస్, కెవిన్ జె. హాత్వే, రిచార్డ్ హోల్జాప్ఫెల్, యూష్టాశే ఇలుంగా, ఒకేచుక్‌వు ఐ. ఇమో, పీటర్ ఎం. జాన్సన్, మైఖేల్ డి. జోన్స్, పంగ్వే ఎస్.కాంగోలో, జార్జ్ కెన్నెత్ జి. లీ, అరెతెమియో సి. మాలిగాన్, ఎడ్గార్ ఎ. మాంటిల్లా, లింకన్ పి. మార్టిన్స్, క్లిమేంట్ ఎం. మాత్స్వాగోతాటా, కార్ల్ ఆర్. మౌరర్, డానియెల్ ఎస్. మెహర్ II, గ్లెన్ డి. మెల్లా, ఐజాక్ కే. మారిసన్, యుటాకా నగటోమో, అలిస్టేర్ బి. ఆడ్జర్స్, ఆర్. జెఫ్రీ పార్కర్, విక్టర్ పి. పాట్ట్రిక్, డెనిస్ ఈ. పినేడా, హెన్రిక్ ఎస్. సింప్లిసియో, జెఫ్రీ హెచ్. సింగర్, మైఖేల్ ఎల్. స్టేహేలి, జారట్ సుబియాంటోరొ, జేఫ్రీ కే. వట్‌జెల్, మైఖేల్ ఎస్. విల్స్తేడ్, హెల్ముట్ వాండ్రా, మరియు డేవిడ్ ఎల్. రైట్.
సమ్మతించు వారందరూ, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకించే వారు, ఎవరైనా.
యువతుల ప్రధాన అధ్యక్షురాలిగా బోన్నీ హెచ్. కార్డన్, మొదటి సలహాదారిణిగా మిచెల్లి లిన్ క్రైయిగ్, మరియు రెండవ సలహాదారిణిగా రెబక్కాలిన్ క్రావెన్‌తో సేవ చేయుటకు మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకించే వారు ఎవరైనా, సూచించుము.
ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో మొదటి సలహాదారిణిగా లిసా రిని హార్కెనస్స్‌ను మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.
సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకించే వారు ఎవరైనా,
మిగిలిన ప్రధాన అధికారులను, ప్రాంతీయ డెబ్బదులను, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను, ప్రస్తుతము ఏర్పాటు చేసిన విధముగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించడమైనది.
సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.
వ్యతిరేకించే వారు ఎవరైనా.
అధ్యక్షుడు నెల్సన్, ఎన్నిక నమోదు చేయబడినది. వ్యతిరేకించు వారెవరైనా వారి స్టేకు అధ్యక్షులను సంప్రదించమని మేము ఆహ్వానిస్తున్నాము.
ఇప్పుడే ఆమోదించుట జరపబడి, మనము ఇప్పడు 116 ప్రధాన కలిగియున్నాము. వారిలో దాదాపు 40% మంది అమెరికా రాష్ట్రాల బయట పుట్టిన వారే— జర్మనీ, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, స్కాట్‌లాండ్, కెనడా, దక్షిణ కొరియా, గౌటేమలా, ఆర్జెంటీనా, ఇటలీ, జింబాబ్వే, ఉరుగ్వే, పెరూ, దక్షిణ ఆఫ్ర్రికా, అమెరికన్ సమోవా, ఇంగ్లాండ్, ప్యుర్టోరికో, ఆస్ట్రేలియా, వెనేజులా, కెన్యా, ఫిలిప్పైన్స్, పోర్చుగల్, ఫిజి, చైనా, జపాన్, చిలీ, కొలంబియా, మరియు, ఫ్రాన్స్.
సోదర, సోదరీలారా, సంఘ నాయకుల తరపున మీ నిరంతర విశ్వాసము, ప్రార్ధనలకు మీకు మా ధన్యవాములు.
ఇప్పుడు మేము నూతన ప్రధాన అధికారి డెబ్బదులను, క్రొత్త యువతుల ప్రధాన అధ్యక్షత్వాన్ని, మరియు ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వము యొక్క సహోదరి హార్క్‌నెస్‌లను వారి స్థానములలో కూర్చోమని ఆహ్వానించుచున్నాము.