ఏప్రిల్ 2018 శనివారము ఉదయకాల సమావేశము శనివారము ఉదయకాల సమావేశము Henry B. Eyringగంభీరమైన సమావేశముగంభీరమైన సమావేశములో, ఆమోదించు ఓటు కొరకు ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క పేర్లను అధ్యక్షులు ఐరింగ్ సమర్పిస్తున్నారు. M. Russell Ballardదేవుని నుండి ప్రశస్తమైన వరములుయేసు క్రీస్తునందు విశ్వాసము సాధన చేయుట మరియు మన జీవితాలలో ప్రశస్తమైన వరములను గుర్తించుట మనకు మరియు ఇతరులకు సంతోషమును తెచ్చునని అధ్యక్షులు బల్లార్డ్ బోధిస్తున్నారు. Brian K. Taylorనేను దేవుని యొక్క బిడ్డనా?దేవుని యొక్క బిడ్డలుగా మన దైవిక గుర్తింపును గ్రహించుట ద్వారా మనము ఎలా బలపరచబడగలమో ఎల్డర్ టేలర్ బోధిస్తున్నారు. Larry J. Echo Hawkక్రీస్తు మిమ్మును క్షమించునట్లే, మీరును అలాగు చేయుడితన తమ్ముని ప్రాణము తీసివేసిన ప్రమాదము తరువత ఒక యువకుని క్షమించిన తన కుటుంబము మాదిరితో క్షమాపణ యొక్క సూత్రమును ఎల్డర్ లార్రీ జె. ఎఖో హాక్ బోధించును. Gary E. Stevensonఒక ప్రవక్త హృదయముభూమి మీద ఒక జీవిస్తున్న ప్రవక్త యొక్క పిలుపు మరియు ఆమోదించు దైవిక ప్రక్రియను ఎల్డర్ స్టీవెన్సన్ వివరిస్తున్నారు. Lynn G. Robbinsడెబ్బది ఏళ్ళ మారులమట్టుకుపాపములు మరియు పొరపాట్లు జీవితములో భాగమని, నిజమైన పశ్చాత్తాపము ద్వారా, మనము నిరంతరము దేవుని యొక్క క్షమాపణను మరియు సహాయమును పొందగలమని ఎల్డర్ రాబిన్స్ బోధిస్తున్నారు. Neil L. Andersenదేవుని యొక్క ప్రవక్తరక్షకునికి మార్గమును సూచించు అత్యంత ముఖ్యమైన పాత్రను కలిగియున్న ప్రవక్తను వెంబడించుటలో భద్రత మరియు శాంతి ఉన్నదని ఎల్డర్ ఆండర్సన్ బోధిస్తున్నారు. Saturday Afternoon Session Saturday Afternoon Session Dallin H. Oaksసంఘ అధికారులను బలపరచుటఅధ్యక్షుడు ఓక్స్ ప్రధాన అధికారుల ఎన్నికను బలపరచుటకు వారిని సమర్పిస్తారు. Kevin R. Jergensenసంఘ లెక్కల తనిఖీ విభాగ నివేదిక, 2017సంఘ లెక్కల తనిఖీ విభాగ నివేదిక యొక్క కార్యనిర్వహణాధికారి కెవిన్ ఆర్. జెర్గెన్సన్ 2017 కొరకు లెక్కల నివేదికను సమర్పిస్తున్నారు. David A. Bednarసాత్వీకులు మరియు దీనులులేఖనములు మరియు ఆధునిక-దిన ప్రవక్తల జీవితాలనుండి సాత్వీకము యొక్క మాదిరులను పంచుకొనుచూ, ఈ క్రీస్తు వంటి లక్షణము వృద్ధి చేయబడవచ్చునని ఎల్డర్ డేవిడ్ ఏ. బెడ్నార్ బోధిస్తున్నారు. Taylor G. Godoyమరొక్క రోజుత్యాగము ద్వారా వచ్చు దీవెనలను గూర్చి ఎల్డర్ గోడోయ్ బోధిస్తున్నారు. Bonnie L. Oscarsonకార్యములో యువతులుసహోదరి ఆస్కార్సన్ సంఘ యువతులు తమ వార్డులు మరియు బ్రాంచీలకు తోడ్పడగల విధానాలను సంక్షిప్తపరచుచున్నారు. Taniela B. Wakoloరక్షణ విధులు మనకు ఆశ్చర్యకరమైన వెలుగునిస్తాయివిధులు, నిబంధనలు, మరియు మన జీవితాలందు దైవత్వము యొక్క శక్తిని పొందుటలో యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము యొక్క పాత్రను ఎల్డర్ టానియేలా బి. వాకోలో చర్చిస్తున్నారు. Devin G. Durrantగృహములో బోధించుట---ఒక సంతోషకరమైన మరియు పరిశుద్ధమైన బాధ్యతపిల్లలకు బోధించు పరిశుద్ధమైన తల్లితండ్రి బాధ్యత గురించి సహోదరుడు డర్రెంట్ మాట్లాడుచున్నారు మరియు వేర్వేరు విధాల బోధించు అవకాశాలను వివరిస్తున్నారు. Dale G. Renlundకుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థతమనము మన పూర్వీకుల కొరకు కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యమును చేసినప్పుడు, దేవుడు తెరకు రెండువైపుల దీవెనలను అనుగ్రహిస్తాడని ఎల్డర్ రెన్లండ్ బోధిస్తున్నారు. సర్వసభ్య యాజకత్వపు సభ సర్వసభ్య యాజకత్వపు సభ Douglas D. Holmesఅహరోను యాజకత్వము గల ప్రతిఒక్కరు గ్రహించవలసినదేమిటిఇతరుల జీవితాలలో రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త శక్తిని పొందుటకు వారికి సహాయపడుటలో అహరోను యాజకత్వముగల వారు కలిగియున్న ముఖ్యమైన పాత్రను సహోదరుడు హోల్మ్స్ బోధిస్తున్నారు. Russell M. Nelsonపరిచయ వ్యాఖ్యలువార్డు స్థాయిలో, ప్రధాన యాజకులు మరియు ఎల్డర్లు ఒక ఎల్డర్ల కోరములోనికి జతపరచబడతారని అధ్యక్షులు నెల్సన్ ప్రకటించాడు. D. Todd Christoffersonఎల్డర్ల కోరమువార్డు స్థాయిలో ఎల్డర్లు మరియు ప్రధాన యాజకులను ఒకే ఎల్డర్ల కోరములోనికి జతపరచుటకు ఉద్దేశ్యములను ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ వివరిస్తున్నారు. Ronald A. Rasbandఇదిగో! రాజుచేత ఆజ్ఞాపించబడిన సైన్యముమెల్కీసెదకు యీజకత్వ కోరము యొక్క నిర్మాణమునకు మార్పులను గూర్చి స్పష్టపరచు వివరణలను ఎల్డర్ రాస్బాండ్ పంచుకుంటున్నారు మరియు ఈ మార్పుల వలన కలిగే దీవెనలను చర్చిస్తున్నారు. Henry B. Eyringప్రేరేపించబడిన పరిచర్యప్రభువు యొక్క విధానములో ఇతరులకు పరిచర్య చేయుటకు ఒకరినొకరి కొరకు ప్రేమను అనుభవించుట మరియు ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించుట అవసరమని అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. Dallin H. Oaksయాజకత్వము యొక్క శక్తులుసంఘములో మరియు గృహములో మెల్కీసెదకు యాజకత్వమును ఉపయోగించుటను పరిపాలించు సూత్రములను అధ్యక్షులు ఓక్స్ పంచుకున్నారు. Russell M. Nelsonదేవుని యొక్క శక్తి మరియు అధికారముతో పరిచర్య చేయుటక్రీస్తు యొక్క నామములో, ఆయన శక్తి, అధికారము, మరియు ఆయన ప్రేమగల దయతో ఒకరినొకరికి మనము పరిచర్య చేయాలని అధ్యక్షులు నెల్సన్ బోధిస్తున్నారు. ఆదివారము ఉదయకాల సమావేశము ఆదివారము ఉదయకాల సమావేశము Larry Y. Wilsonపరిశుద్ధాత్మను మీ మార్గదర్శిగా తీసుకొనుముపరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు నుండి వ్యక్తిగత బయల్పాటును పొందుటకు నడిపించు సూత్రములను ఎల్డర్ విల్సన్ బోధిస్తున్నారు. Reyna I. Aburtoఏకమనస్సుతోమన దైవిక గమ్యమును చేరుకొనుటకు ఆయన తండ్రితో ఏకముగా ఉన్న క్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించాలి మరియు వారితో, ఒకరినొకరితో ఎక్కువగా ఏకీభవించాలని సహోదరి అబుర్టొ బోధిస్తున్నారు. Massimo De Feoశుద్ధమైన ప్రేమ: యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క నిజమైన చిహ్నముసువార్త శుద్ధమైన ప్రేమపై కేంద్రీకరించబడిందని మరియు మన శిష్యత్వము దేవునికి, ఒకరినొకరి కొరకు మన ప్రేమ యొక్క వ్యక్తీకరణ ఎల్డర్ డి ఫియో బోధిస్తున్నారు. Claudio D. Zivicఅంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడునువిశ్వాసము, పశ్చాత్తాపము, మరియు విధేయతయందు సహించవలసిన ప్రాముఖ్యతను గురించి ఎల్డర్ జివిక్ బోధించుచున్నారు. Henry B. Eyringఆయన ఆత్మ మీతో ఉండులాగునక్రొత్త నిబంధన లేఖనాలు మరియు జోసెఫ్ స్మిత్‌ను మాదిరులుగా ఉపయోగిస్తూ, పరిశుద్ధాత్మను పొందుట గురించి అధ్యక్షులు ఐరింగ్ బోధిస్తున్నారు. Dallin H. Oaksచిన్న మరియు సాధారణమైన వస్తువులుకాలక్రమేణా మన చిన్నవి, ప్రతీరోజు మంచివి లేక చెడు ఎంపికలు కలిపి, చిన్న మరియు సాధారణమైన వస్తువులు గొప్ప క్రియలను జరిగించునని అధ్యక్షులు ఓక్స్ మనకు జ్ఞాపకము చేయుచున్నారు. Russell M. Nelsonసంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటుప్రభువు సంఘమును బయల్పాటు ద్వారా నడిపిస్తున్నారని మరియు వ్యక్తిగత బయల్పాటు ప్రతీఒక్కరికి లభ్యమగునని అధ్యక్షులు నెల్సన్ సాక్ష్యమిస్తున్నారు. ఆదివారము మధ్యాహ్న సభ ఆదివారము మధ్యాహ్న సభ Gerrit W. Gongప్రభువైన క్రీస్తు నేడు లేచియున్నాడుపునరుత్థానుడైన రక్షకుడు, యేసుక్రీస్తును గూర్చి మరియు ఆయన ఆధునిక-దిన ప్రవక్తలను గూర్చి తన శక్తివంతమైన సాక్ష్యమును ఎల్డర్ గాంగ్ పంచుకుంటున్నారు. Ulisses Soaresప్రవక్తలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మాట్లాడతారుప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మరియు యేసు క్రీస్తును గూర్చి బోధిస్తారని ఎల్డర్ సోరెస్ సాక్ష్యమిస్తున్నారు. Russell M. Nelsonపరిచర్య చేయుటఇతరులను శ్రద్ధ తీసుకొనుటకు మరియు పరిచర్య చేయుటకు ఒక క్రొత్తది, పరిశుద్ధమైన పద్ధతిని అధ్యక్షులు నెల్సన్ అమలు చేస్తున్నారు. Jeffrey R. Holland“సంఘ సభ్యులతో వుండి వారిని బలపరచుము”ఇతరులను శ్రద్ధ తీసుకొనుటకు మరియు పరిచర్య చేయుటకు మనము ఎక్కువ ఒడంబడిక చేసినప్పుడు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ చేత మనము ప్రేరేపించబడతామని ఎల్డర్ హాలండ్ బోధిస్తున్నారు. Jean B. Binghamరక్షకుడు చేసినట్లుగా పరిచర్య చేయుటఒకరినొకరికి పరిచర్య చేయుట గురించి సహోదరి బింగమ్ బోధిస్తున్నారు మరియు సాధారణమైన చర్యల ద్వారా రక్షకుని యొక్క ప్రేమగల సేవ యొక్క మాదిరిని మనము ఎలా అనుసరించగలమో మాదిరులను ఇస్తున్నారు. Dieter F. Uchtdorfఇదిగో ఈ మనుష్యుడు!రక్షకుడు పాపమును మరియు మరణమును జయించినప్పుడు, చరిత్రలో గొప్ప దినముగా ఎల్డర్ ఉక్డార్ప్ సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఎవరో ఆలాగున మనము ఆయనను చూసినప్పుడు, మనము ఆనందమును మరియు శాంతిని కనుగొంటాము. Gérald Causséఇదంతా జనులను గూర్చినదిఆయన మాదిరిని అనుసరించుటకు ప్రతీరోజు ప్రయత్నిస్తున్న క్రీస్తు యొక్క మిలియన్ల శిష్యుల యొక్క అనుదిన క్రియల నుండి సంఘము యొక్క బలము వచ్చునని బిషప్ కాస్సే బోధిస్తున్నారు. Quentin L. Cookదేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడుటమిషనరీ కార్యము, దేవాలయ కార్యములో దైవికంగా ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చుతూ, సంఘ సభ్యులను బలపరచుట ద్వారా మనము దేవుడిని కలుసుకోవడానికి సిద్ధపడతామని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. Russell M. Nelsonమనమందరము ముందుకు త్రోసుకుని వెళదాముఈ చారిత్రాత్మక సర్వసభ్య సమావేశ సందేశాలను చదవమని అధ్యక్షులు నెల్సన్ గారు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఏడు క్రొత్త దేవాలయాల నిర్మాణమును ఆయన ప్రకటిస్తున్నారు.